India vs Australia,3rd ODI : Rohit Sharma Completes 9000 ODI Runs || Oneindia Telugu

2020-01-20 63

India vs Australia: Rohit Sharma becomes 3rd fastest to 9,000 ODI runs.India vs Australia 3rd ODI: Rohit Sharma on Sunday surpassed Sourav Ganguly to become the third-fastest to 9,000 ODI runs.
#rohitsharma
#viratkohli
#rohitsharmastats
#indvsaus
#shreyasiyer
#stevesmith
#shikhardhawan
#aaronfinch
#AshtonAgar
#labuschagne
#davidwarner


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డిసైడర్ వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు సాధించిన హిట్‌మ్యాన్ వన్డేల్లో 9000 పరుగులు పూర్తిచేసుకున్నాడు.